-
Home » Committee of Inquiry
Committee of Inquiry
Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇద్దరు అరెస్ట్
October 1, 2021 / 04:15 PM IST
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి, ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని పోలీసులు అరెస్టు చేశారు.