Home » Common Admission Test
CAT 2024 Response Sheet Out : కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024 రెస్పాండ్ షీట్‌ను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా జవాబు కీని యాక్సెస్ చేయవచ్చు .
CAT 2024 Registrations : క్యాట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను నవంబర్ 5న విడుదల చేయనున్నారు. ఈ పరీక్షను 170 నగరాల్లో నవంబర్ 24న జరుగనుంది.