Home » Common People
సింహం సింగిల్‌గానే వస్తుందంటూ పొత్తు రాజకీయాలకు దూరంగా ఉన్న సీఎం జగన్.. ప్రచారంలోనూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
ఇండియా డిజిటల్ జర్నీలో.. డిజిటల్ రూపీ చాలా మార్పులు తీసుకురాబోతోంది. ఈజీ బిజినెస్, జనాల్లో విశ్వాసం, పేమెంట్ సిస్టమ్‌పై నమ్మకం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్యూచర్ కరెన్సీగా అభివర్ణిస్తున్న ఈ డిజిటల్ రూపీత
జున్ను, పాలు, మజ్జిగ, ఆటా, గోధుమలు, చెంచాలపై ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆట వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది. పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు.
ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.