Common symptom

    మీరు ఇంతవరకు వినని కరోనా సాధారణ రోగ లక్షణం ఏంటంటే..

    July 24, 2020 / 08:01 PM IST

    కరోనావైరస్ లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించొచ్చు కనిపించకపోవచ్చు. కానీ, ఓ కామన్ లక్షణం మాత్రం కచ్చితంగా ఉంటుంది. కరోనా వచ్చిందనే స్పృహతో పాటు వాసన చూడలేకపోవడం. సిగరెట్ స్మెల్ కూడా చూ�

10TV Telugu News