Home » Community Fridge
దేశంలో ఆహార వ్యర్థం ప్రబలంగా మారుతోంది. చాలా ప్రాంతాల్లో ఆహార పదార్థాలను వృథా చేస్తున్నారు. పెళ్లి విందుల్లో, ఇతర పార్టీల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు వీధుల్లో పారవేస్తున్నారు. రోజురోజుకీ ఆహార వ్యర్థాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఆ�