companion

    గుండెల్ని పిండేసే దృశ్యం : హంస కోసం 23 రైళ్లు ఆలస్యం

    December 30, 2020 / 03:00 PM IST

    swan mourning the death : హంస. రాజసానికే కాదు అందానికి మారుపేరు. రాయంచ నడక అని కవులు ఊరికనే అనలేదు. హంసలు నడిస్తే అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. అవి నీటిలో ఈదుతుంటే అలా కళ్లార్పకుండా చూస్తుండిపోవాలనిపిస్తుంది. కానీ అటువంటి అందాల హంసలు ప్రమాదంలో చిక్కుకుం�

10TV Telugu News