Company's

    డోంట్ ఫాలో : రంభ, రాశీ బ్యూటీ యాడ్స్ బ్యాన్

    February 22, 2019 / 12:10 PM IST

    యాడ్స్ ఇచ్చే వివిధ కంపెనీలకు చెంపపెట్టులాంటిది ఈ తీర్పు. తమ కంపెనీ వస్తువులను ఉపయోగించండి.. మార్పు మీరే చూస్తారు. లావుగా ఉన్నారా.. అయితే వీటిని వాడండి సన్నబడుతారు. ఇలాంటి ఎన్నో ప్రకటనలు ప్రసారమవుతూ ఉంటాయి. వీటికి అట్రాక్షన్ అయి జనాలు కొంటు�

10TV Telugu News