Home » Compaq
Compaq TV : ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ కాంపాక్ అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ లాంచ్ అయింది. ఈ కొత్త టీవీ మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్మార్ట్ TV 4K వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. LED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.