-
Home » compensation package in 2021
compensation package in 2021
Google Employees : కాస్ట్ కటింగ్ అన్నారు.. సీఈఓ పిచాయ్ వేతనం భారీగా పెంచారు.. గూగుల్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి.. నెట్లింట్లో మీమ్స్ వైరల్..!
May 4, 2023 / 08:39 PM IST
Google Employees : గూగుల్ కంపెనీలో దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. కాస్ట్ కటింగ్ అంటూ కలరింగ్ ఇచ్చి వేలాది మందిని రోడ్డున పడేసింది. అదే సమయంలో సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని భారీగా పెంచడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.