Complaint. America

    F-16 పాక్ దుర్వినియోగం:భారత్ ఆధారాలు..అమెరికా దర్యాప్తు

    March 6, 2019 / 08:48 AM IST

    అమెరికా :  భారత్..పాక్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల క్రమంలో భారత భూభాగంలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్ ప్రయోగించింది. బోర్డర్ లోని భారత  సైనిక.. ఆయుధ స్థావరాలను టార్గె�

10TV Telugu News