Home » complaint to the police that the amla tree
నా ‘నీడ’పోయిది సార్..అంటూ ఓ తెలుగు సినిమాలో ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ ఓ పిల్లాడు పోలీసులకు దగ్గరకొచ్చి ‘‘నా చెట్టు పోయింది సార్’’అంటూ ఫిర్యాదు చేశాడు. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు. తరువాత విషయం తెలుస�