Home » complete lockdown
తమిళనాడు రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ -19 సెకండ్ వేవ్ వ్యాప్తి దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించింది. మే 19 నుంచి జూన్ 1 ఉదయం 5 గంటల వరకు రాష్ట్రమంతటా లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం ఆదేశించింది.
కరోనాను కంట్రోల్ చేసేందుకు రెండు దక్షిణాది రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. కర్ణాటక, తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది.
మహారాష్ట్రలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ తప్పదా..? అంతకంతకూ పెరుగుతన్న కేసుల కట్టడికి పూర్తి ఆంక్షలే సరైన మందా..? లాక్డౌన్ పెడితేనే వైరస్ అదుపులోకి వస్తుందా..? మరి లాక్డౌన్పై ఉద్దవ్ సర్కార్ ఏం ఆలోచిస్తోంది..?
కరోనా మహమ్మారి ఇంకా భయపెడుతూనే ఉంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది.
బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి పూర్తి లాక్ డౌన్ విధించాలని నితీష్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జులై-16 నుంచి జులై-31వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవల