Home » Computer Work
మంచి క్వాలిటీ మోనిటర్స్ను ఎంచుకోవాలి, యాంటీగ్లేర్ స్క్రీన్స్ వాడాలి. తద్వారా మోనిటర్ నుండి వచ్చే రేడియేషన్ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది.