Home » computer
జపనీస్ ఆర్టిస్ట్ మోజూ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ అయ్యాడు. అతడి టాలెంట్ కు జనాలు నీరాజనం పడుతున్నారు. ఏం టాలెంట్ గురూ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
కంటైనర్స్..సరుకులు..వస్తువుల రవాణాలకే కాదు..క్లాస్ రూమ్స్ లా కూడా ఉపయోగపడుతున్నాయి. బైట నుంచి చూస్తే అదొక పాత కంటైనర్..ఎందుకు పనికి రాదు అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం డిజిటల్ హంగులు ఉంటాయి. విద్యార్థుల కోసం డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ఈ కంటైనర్�