Home » Condolences on Rosaiah demise
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోశయ్య మృతికి తన తరపున, జనసేన తరపున సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపై.. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. ట్వీట్ రూపంలో తమ సందేశాన్ని తెలిపారు.