Conducting GEST-2020

    టెన్త్ చదువుతున్న బాలికలకు.. NTR ట్రస్ట్ స్కాలర్‌ షిప్ టెస్ట్

    December 12, 2019 / 07:12 AM IST

    NTR ట్రస్ట్ ఇంటర్మీడియట్ చదవాలనుకునే అమ్మాయిలకు కోసం రూ.22 లక్షల స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. స్కాలర్‌షిప్‌ కు ఎంపిక చేసేందుకు ఈ నెల 15న గండిపేటలోని ఎన్టీఆర్ బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలలో GEST స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహించనుంది. మొత్తం 25 మంది అ

10TV Telugu News