Home » conference with cm
Modi meet with CM’s: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీటింగ్ లో పాల్గొననున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంపై డిటైల్‌గా చర్చించనున్నారు. కరోనా టీకా సప్లై వి