Home » Cong MLA
లిక్కర్ షాపులు ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రికే లేఖ రాశారు ఎమ్మెల్యే. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు వింత రిక్వెస్ట్ అందింది. అది కూడా లిక్కర్ షాపులు ఓపెన్ చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ ద్వారా విన్నపాన్ని అందజేశాడు. సంగోడ్ నియోజకవర