Home » Congenial weather
కరోనా వైరస్‌తో కకలావికలం అవుతున్న ప్రజలకు సీజనల్ వ్యాధి డెంగ్యూ భయం పట్టుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగిపోవడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.