-
Home » Congress camp politics
Congress camp politics
కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలతో మాకు సంబంధం లేదు: సీపీఐ నారాయణ
December 1, 2023 / 03:18 PM IST
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుంది..అహంభావం ఓడిపోతుంది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్ కు సరైనోడు రేవంత్ రెడ్డే అన్నారు.