congress candidate cheruku srinivas reddy

    10టీవీ వార్త పేరుతో దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై అసత్య ప్రచారం

    November 3, 2020 / 11:24 AM IST

    fake news: తెలంగాణ కాంగ్రెస్‌ బృందం కాసేపట్లో డీజీపీని కలవనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో డీజీపీతో భేటీ కానున్నారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు.

10TV Telugu News