Home » Congress candidate Sampath Kumar
అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఐటీ, విజిలెన్స్ అధికారులమంటూ తమ ఇంట్లో హంగామా చేసిన అధికారుల దగ్గర ఐడీ కార్డులు కూడా లేవని అన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సంపత్ కుమార్ ఆరోపించారు.