Congress central election

    రథసారధి ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్, 22న సీడబ్ల్యూసీ సమావేశం

    January 21, 2021 / 09:04 AM IST

    CWC meeting : రథసారథి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ నెల 22న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా గాంధీ.. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే �

10TV Telugu News