Home » congress complaint to dgp
congress complaint to dgp: తెలంగాణ కాంగ్రెస్ బృందం డీజీపీని కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో డీజీపీతో భేటీ అయ్యారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. డీజీపీకి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్