Home » Congress Delegates List
రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ.. చిరంజీవి ట్వీట్ చేసిన మరుసటి రోజే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు విడుదల చేయడం చర్చకు దారితీసింది.