congress factor

    మహాకూటమి ఓటమిలో కాంగ్రెస్ దే కీలక పాత్ర!

    November 11, 2020 / 01:05 AM IST

    బీహార్​ లో మహాకూటమి బంధం విఫలమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ మహాకూటమికే అనుకూలంగా వచ్చినప్పటికీ.. తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి పరిస్థితి తలకిందులైంది. ఆర్జేడీ లాంతరు వెలుగు బిహార్ సీఎం సీటుకు దారి చూపలేదు. కాంగ్రెస్ చతికిలపడటం.. కూటమిని న�

10TV Telugu News