congress hyderabad

    గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కి కొత్త కష్టం, ఆందోళనలో కేడర్

    November 17, 2020 / 02:56 PM IST

    congress hyderabad: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ చందంగా గ్రేట‌ర్ ఎన్నిక‌లు తయారయ్యాయ‌ని అంటున్నారు. ఇప్పటికే వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక‌ల గంట మోగ‌గానే.. ముఖ్య నేత‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్�

10TV Telugu News