Home » Congress in-charge
శత్రువుతో స్నేహం చేసే వాళ్లను నమ్మవద్దు అన్న కోట్‌ను షేర్ చేస్తూ... ఇది కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. ‘చిట్టచివరి అవకాశం కూడా ఉన్నంతవరకు నేను ఆశను వదులుకోను’ అనే మహాత్మ గాంధీ కొటేషన్‌ను మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు.
TPCC president’s statement further delayed : టీపీసీసీ చీఫ్ నియామకంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మాపో.. రేపో అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే… తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యం కానుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక