Home » Congress KC Venugopal injured
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రాహుల్ ను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అదుపు తప్పి కిందపడిపోయార