Home » Congress leader Firozkhan
శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా మృతిచెందింది. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.