Home » Congress Leader Kaushik Reddy
ఫలానా కులంలో పుట్టాలని అనుకుంటామా ?
హుజూరాబాద్ రాజకీయాలు రంజురంజుగా సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే..టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జర�