Home » Congress leader Mallu Ravi
లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు...ఆయన పార్టీ పెట్టిన మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు మల్లు రవి
మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని, అరెస్టు చేస్తారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారని.. కానీ అరెస్ట్ జరగలేదన్నారు. నిజంగా జరిగేది చెప్పాలని.. డూప్ ఫైట్ చేసి జనాన్ని నమ్మించలేరని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో శనివారం భేటీ అయ్యారు. వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. కూచుకుళ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా?
కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత 100 ఏళ్లకు కేటీఆర్ పుట్టాడని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు.