Home » Congress leader Sachin Pilot
గత కొంత కాలంగా సీఎం గెహ్లాట్ తో సచిన్ పైలెట్ కు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. సచిన్ పైలెట్ వ్యవహారశైలి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మాజీ సీఎం వసుందర రాజే అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విఫలమైందంటూ సచిన్ పైలెట్ నిరాహార దీక్షకు దిగారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ గురువారం ఢిల్లీలోని టెన్ జనపథ్‌లో పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగిన కొద్ది గంట
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అధ్యక్ష పదవికి ముందువరుసలో ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తదుపరి రాజస్ధాన్ సీఎంగా సచిన్ పైలట్ పేరు తెర�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సచిన్ పైలట్. కానీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌కు ఛాన్స్ ఇచ్చింది అధినాయకత్వం. సచిన్‌కు డిప్యుటీ సీఎం పదవి కట్టబెట్టింది. అయితే తన వర్గానికి �