-
Home » Congress leader Vijayashanthi
Congress leader Vijayashanthi
ఎక్కడో పొరపాటు జరిగింది : విజయశాంతి కీలక వ్యాఖ్యలు
November 23, 2023 / 04:11 PM IST
పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు..వరంగల్ లో చాలామంది మేధావులున్నారు..ఆచి తూచి అడుగువేసేవారున్నారు. ఆలోచించి ఓటు వేసేవారున్నారు. అయినా కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..ఎక్కడో పొరపాటు జరిగింది.
కాళేశ్వరం మీకు కాటేశ్వరం అవుతుంది : CM కేసీఆర్పై విజయశాంతి మాటల తూటాలు
November 22, 2023 / 04:48 PM IST
కాంగ్రెస్ నేత విజయశాంతి బీఆర్ఎస్ ప్రభుత్వం..సీఎం కేసీఆర్ పై సంచలన విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీకు కాటేశ్వరం అవుతుందని..బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాటికి పంపే ఈశ్వరం అవుతుందన్నారు.