Home » Congress Ministers
కొందరికి మాత్రమే హెలికాప్టర్లో వెళ్లే వెసులుబాటు కల్పించి, మిగతా వారి పట్ల వివక్ష చూపుతున్నారని ప్రోటోకాల్ అధికారులపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ఒక అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. ఆ రెండింటికి కరెక్ట్ గా జోడీ కలుస్తుంది..