Home » Congress MP Dhiraj Sahu
ఎంపీ సాహు కుటుంబానికి చెందిన బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు డిసెంబర్ 6న ప్రారంభమై శుక్రవారం డిసెంబర్15వ తేదీ ముగిశాయి. ఒడిశా, జార్ఖండ్లో జరిపిన ఈ సోదాల్లో రూ.353.5 కోట్లు పట్టుబడింది.