Home » Congress MP Komatireddy Venkat Reddy.meeting. Prime Minister Modi
ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ 20 నిమిషాలు జరిగింది. వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారిన క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానితో చర్చించిన అన్ని విషయాలు చెప్పలేను అంటూ కొన్నివిషయాలను వెల్ల�