Home » Congress MP Shashi Tharoor
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో..146 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదని.. ఇటువంటి ఘటనలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలని ఎంపీ శశీథరూర్ అన్నారు.
ఎప్పుడూ ట్విటర్లో, పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా ఉండే కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కదలలేని స్థితిలో మంచంపై కనిపించారు. శుక్రవారం తన ట్విటర్ ఖాతా వేదికగా శశిథరూర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోలను షేర్ చ�