Home » Congress National Star Campaigner
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ఈ నెల 19 నుండి మే 11 వరకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. 50 సభలు 15 రోడ్ షో లకు ప్లాన్ చేశాయి కాంగ్రెస్ శ్రేణులు.