Home » Congress nationwide protest
'మహంగాయీ చౌపాల్' పేరిట కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి దేశ వ్యాప్తంగా ర్యాలీలు తీయనుంది. దేశంలో పెరిగిపోతోన్న ధరలు, నిరుద్యోగంపై దేశంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిరసనలు తెలపనుంది. ఈ మెగా ర్యాలీ ఈ నెల 28న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ముగ�
కేంద్రంపై యుద్ధం చేయాలని కాంగ్రెస్ నేతలు తీర్మానించారు. పోరాటాల ద్వారానే అధికారంలోకి రావాలని యోచిస్తోంది హస్తం పార్టీ. అందుకు దేశంలో ప్రధాన సమస్యగా ఉన్న...