Home » Congress on Parliament session
షెడ్యూలు కంటే నాలుగు రోజుల ముందే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియడంతో కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సమావేశాలు త్వరగా ముగించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పార్లమెంటు వర్�