Home » Congress Party Posts
తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా. టీపీసీసీలో పదవుల పండగ ఉండబోతోందా.
నామినేటెడ్ పదవుల కోసం పలువురు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉండగా.. ఎన్నికల తర్వాత మరికొన్ని పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.