Home » congress states
రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్రంతో సమరానికి రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రప్రభుత్