-
Home » Congress Third List Candidate Changed
Congress Third List Candidate Changed
కాంగ్రెస్ మూడో జాబితాలో మార్పులు.. చివరి నిమిషంలో నారాయణఖేడ్ అభ్యర్థిని మార్చిన అధిష్టానం
November 10, 2023 / 02:46 PM IST
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. పటాన్ చెరు, నారాయణఖేడ్ సీట్లను తన అనుచరులకు ఇప్పించారు.