Home » Congress Wayanad
కొన్ని రోజుల క్రితం తాను యూడీఎఫ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఓ వ్యక్తి తన కారును ఆపారని అన్నారు.
ఆమె మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు వణుకుతాయ్.. ఆమె ప్రచారం చేస్తుంటే పార్టీ శ్రేణులు ఆనందపడుతాయ్.. ఆమె వస్తుందంటే చుట్టూ జనమే.. అయినా కూడా ఆమె ఒక సాధారణ స్త్రీ మాదిరిగా వంటింట్లోకి వెళ్లి కట్ చేసిన పండ్లను తీసుకుని వచ్చి అందరికీ కూర్చోబెట్టి స్�