Home » Congress
పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ..మాజీ సీఎం నారాయణస్వామి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. పుదుచ్చేరిలో అవినీతి మాత్రమే ఉందని, అభివృద్ధి మాత్రం లేదని మోడీ ఆరోపించారు.
నాగార్జున సాగర్‌లో గెలుపెవరిది... తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రాజకీయాల్లో సీనియర్ నేతతో ఇద్దరు యువకులు ఢీకొడుతుండటం ఆసక్తి రేపుతోంది. మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సాగర్‌లో జెం
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.
తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ శృంగార తారగా గుర్తింపు పొందిన సినీ నటి షకీలా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార జోరును పెంచారు ప్రధాని మోడీ. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రావడమే ఏకైక ఉద్దేశంగా కాంగ్రెస్ అబద్ధాలతో హామీలు గుప్పిస్తోందని,అసోం అభ్యున్నతకి ఒక విజన్ కానీ, సిద్ధాంతం కానీ ఆ పార్టీకి లే
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు రోజులైనా ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 76మంది ఎలిమినేట్ అయ్యారు.
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో నీరు పారకున్నా నీటి తీరువా వసూలు చేశారని గుర్తు చేశారు.
INDIA భారతదేశం క్రమంగా ‘నిరంకుశత్వం’ వైపు పయనిస్తుందని స్వీడన్‌కు చెందిన V-DEM(వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ)ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. “విస్తృతమవుతున్న నియంతృత్వం(Autocratisation goes viral)” అనే టైటిల్ తో ఐదవ వార్షిక డెమోక్రసీ రిపోర్ట్ �
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల విడుదల చేసింది. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ