Home » Congress
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
Assembly Election Result 2021 Live Streaming: కరోనా కాలంలోనూ ఉత్కంఠగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, సాగర్ ఉపఎన్నిక ఫలితాలు రేపు(02 మే 2021) రానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితం 2021 లైవ్ స్ట్రీమింగ్‌ను 10టీవీ ప్రేక్షకులకు వేగంగా ఇవ్వబడుతాయి.
బెంగాల్ లో తుది దశ పోలింగ్(8వ దశ)నేడు ముగిసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కరోనా వైరస్ సోకింది.
అసోం మాజీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ భూమిధర్ బర్మన్(91) కన్నుమూశారు.
విడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది.
వెస్ట్ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. 2021, ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా...INC ఛానెల్ ను బుధవారం లాంచ్ చేసింది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ ప్రచారం కోసం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఊరు అనుముల గ్రామానికి రాగ గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు.
Congress candidate dies : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మాధవ రావు కరోనా వైరస్ తో మరణించారు.గత నెలలో కరోనావైరస్ బారిన పడిన మాధవరావు ఆస్పత్రిలో చికిత్స పొందూతూ ఆదివారం ఏప్రిల్ 11న కన్నుమూశారు. తమిళనాడులోని శ్రీవిల్లి పుత�