-
Home » CongrPolitics
CongrPolitics
ఓరుగల్లు కాంగ్రెస్‌లో లుకలుకలు.. సీఎం పర్యటనలో కనిపించని ఇద్దరు ఎమ్మెల్యేలు
November 4, 2024 / 08:37 PM IST
సీఎంతో పడక దొంతి మాధవరెడ్డి కార్యక్రమంలో కనిపించకపోవడం సరే. కొండా సురేఖ అంటే గిట్టక రేవూరి ప్రకాశ్‌రెడ్డి గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారనే విషయం అయితే మరోసారి స్పష్టం అయింది.