-
Home » connections
connections
ఏపీలోని రైతులకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న కూటమి సర్కార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. రెండు నెలల్లో కంప్లీట్‌గా..
March 2, 2026 / 07:42 AM IST
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు శుభవార్త చెప్పింది. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసింది.