-
Home » Consent Mandatory
Consent Mandatory
Telangana Schools : తెలంగాణలో కరోనా : మళ్లీ స్కూల్స్ బంద్ ? మూడు రోజుల్లో నిర్ణయం – కేసీఆర్
March 17, 2021 / 09:09 PM IST
తెలంగాణ స్కూల్స్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో తరగతులను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.